Logo
Download our app
రాష్ట్రాభివృద్దిలో భాగ‌స్వాములు కావాలి
NEWS   Jan 19,2025 03:31 am
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌వాసంధ్రులు రాష్ట్ర అభివృద్దిలో భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవ‌న్ క‌ళ్యాణ్. ఏపీ అమెరిక‌న్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు త‌న‌ను క‌లిశారు. తాము చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించారు. ఈ సంద‌ర్బంగా సంస్థ అందిస్తున్నసేవ‌ల గురించి ఆరా తీశారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు. స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source