Logo
Download our app
ఎల్ఓసి అందించిన జువ్వాడి కృష్ణారావు
NEWS   Jan 18,2025 12:25 pm
కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఎన్ లక్ష్మి అనారోగ్యానికి గురవాగా ప్రభుత్వం (సీఎం అర్ ఎఫ్) ముఖ్యమంత్రి సహాయని ద్వారా వైద్య చికిత్స కోసం 1లక్ష 50 వేల రూపాయలు ప్రభుత్వవిప్ అది శ్రీనివాస్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు విన్నపం మేరకు ఎల్ఓసి మంజూరు అయ్యాయి. ఎల్ఓసి పత్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు బాధిత కుటుంబీకులకు అందచేశారు.
⚠️ You are not allowed to copy content or view source