సర్వేను పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్
NEWS Jan 18,2025 08:50 am
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల సర్వేను మెట్పల్లి మున్సిపల్ పరిధిలో గల ఆరపేట వార్డులో అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత పర్యవేక్షించినారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్ శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ టి మోహన్ , ఎమ్మార్వో ఆర్ శ్రీనివాస్ , మేనేజర్ వెంకటలక్ష్మి ఆర్ ఐ అక్షయ్ , మెప్మా టిఎంసి సోమిడి శివ, ముజీబ్, వార్డు ఆఫీసర్ అనిల్ సతీష్ పాల్గొన్నారు.