Logo
Download our app
క్రీడల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎదగాలి
NEWS   Jan 18,2025 08:11 am
క్రీడకారులు తాము ఎంచుకున్న క్రీడల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎదగాలని పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడు పల్లెగంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ మినీ స్టేడియంలో ఎమ్మెల్యే క్రికెట్‌ కప్‌ టీ-10 టెన్నిస్‌బాల్‌ పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా బీజేపీ కార్యకర్తలు క్రికెట్‌ కప్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందయనీమన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎ న్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలుపించు కోవాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source