Logo
Download our app
21న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు విడుద‌ల
NEWS   Jan 18,2025 06:15 am
శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పారు టీటీడీ ఈవో శ్యామ‌ల రావు. ఏప్రిల్ నెల కోటాకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు ఈనెల 21న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కల్యాణ ఉత్స‌వం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లతో పాటు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న సాలకట్ల వసంతోత్సవాల ఆర్ధిత సేవా టికెట్లను ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల చేస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source