Logo
Download our app
దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన మెట్ పల్లి విద్యార్థిని వర్షిత
NEWS   Jan 18,2025 11:42 am
మెట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని వర్షిత రూపొందించిన మల్టీ పర్పస్ క్రాప్ ప్రొటెక్టర్ ప్రాజెక్టు, ఈ నెల 21 నుండి 25 వరకు పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని వర్షిత కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్రబోయి ఎస్ ఈ.ఆర్ టి. డైరెక్టర్ రమేష్, జిల్లా విద్యాధికారి ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది.
⚠️ You are not allowed to copy content or view source