Logo
Download our app
తెలుగు వారంతా ఎన్టీఆర్ కుటుంబం
NEWS   Jan 18,2025 05:00 am
దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క రామారావు యుగ పురుషుడ‌ని అన్నారు న‌టుడు బాల‌కృష్ణ‌. ఎన్టీఆర్ వ‌ర్దంతి సంద‌ర్భంగా నివాళులు అర్పించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న ఘ‌న‌త త‌న‌కే ద‌క్కింద‌న్నారు. సినిమా రంగంలోనైనా, రాజకీయాల్లో నైనా ఆయనను అభిమానులు, కార్యకర్తలు దేవుడిలా కొలిచార‌ని చెప్పారు. తెలుగు వాళ్లంతా ఎన్టీఆర్ కుటుంబ‌మేన‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source