Logo
Download our app
గ్రూప్-2 పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల
NEWS   Jan 18,2025 04:20 am
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్ -2 ప‌రీక్ష ప్రిలిమిన‌రీ కీని విడుద‌ల చేసింది. గ‌త నెల డిసెంబ‌ర్ 15, 16 తేదీల‌లో గ్రూప్ -2 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ ప‌రీక్ష నిర్వ‌హించింది. వేలాది మంది అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యారు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించి కీపై ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే ఈ మెయిల్ ద్వారా తెల‌పాల‌ని కోరారు టీజీపీఎస్సీ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం.
⚠️ You are not allowed to copy content or view source