Logo
Download our app
20లోగా సర్వే పూర్తి చేయాలి
NEWS   Jan 18,2025 04:20 am
రైతు భరోసా, రేషన్‌ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం చేపట్టిన సర్వేను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని నిజామాబాద్ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. ముప్కాల్‌ మండలం నాగంపేట్‌, బాల్కొండ మండలం జలాల్‌పూర్‌, ఆర్మూర్‌ మండలం సుర్బిర్యాల్‌ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. సర్వేను వేగవంతం చేయాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source