సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్
NEWS Jan 18,2025 02:53 am
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామని, దాడి చేసిన వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదన్నారు ముంబై పోలీసులు. అరెస్ట్ చేశారంటూ వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు. అనుమానితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగిందని స్పష్టం చేశారు.