తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Jan 18,2025 02:39 am
తిరుమల శ్రీవారిని 61 వేల 142 మంది భక్తులు దర్శించకున్నారు. 19 వేల 736 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 3.15 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనానికి సంబంధించి డైరెక్టు లైన్ కొనసాగుతోందన్నారు. వైకుంఠ ద్వారా దర్శనాల టోకెన్లు పూర్తయ్యాయని వెల్లడించారు.