Logo
Download our app
ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ ఎత్తివేత
NEWS   Jan 18,2025 05:04 am
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలత సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ గురుకుల కార్యదర్శి రమణ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల ఘటన తర్వాత గత నెల 19న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. కాగా ఆమె సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా అదే పాఠశాలకు ప్రిన్సిపల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
⚠️ You are not allowed to copy content or view source