Logo
Download our app
సిఎస్ఐ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం
NEWS   Jan 18,2025 05:09 am
బెల్లంపల్లి సిఎస్ఐ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1974-75 సంవత్సరంలో పదోవతరగతి చదివిన చిన్ననాటి మిత్రులు 50ఏళ్ల తరువాత కలుసుకొనున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో, వివిధ వృత్తులలో స్థిరపడిన పూర్వవిద్యార్ధులు సుమారు 40మంది ఉపాధ్యాయులు మిత్రులు తిరిగి కలుసుకోవడానికి 2025 జనవరి 19 ఆదివారం రోజు ఈకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source