Logo
Download our app
ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట వినాలి సాంగ్ రిలీజ్
NEWS   Jan 17,2025 09:34 am
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీకి సంబంధించి అప్ డేట్ వ‌చ్చేసింది. త‌ను స్వ‌యంగా ప‌డిన మాట వినాలి సాంగ్ ను మూవీ మేక‌ర్స్ ఇవాళ విడుద‌ల చేశారు. ఈ సినిమాకు దివంగ‌త సిరి వెన్నెల సీతారామ శాస్త్రితో పాటు గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ పాట‌లు రాశారు. ఆస్కార్ విజేత , స్వ‌ర‌క‌ర్త ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
⚠️ You are not allowed to copy content or view source