సాగుకు ఆసరా రైతులకు భరోసా
NEWS Jan 17,2025 02:55 am
ఏపీ కూటమి సర్కార్ వ్యవసాయ రంగానికి ప్రయారిటీ ఇస్తుందని స్పష్టం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి. ఏలూరు జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశానికి కొలుసుతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, దీపం, ధాన్యం కొనుగోలు, ఇండస్ట్రియల్ పార్కులకు భూమి లభ్యత, శాంతి, భద్రతలు, పరిపాలనా పరమైన అంశాలపై సమీక్షించారు.