108 సంవత్సరాల గంగమ్మ లేరని శోక సంద్రంలో గ్రామస్తులు
NEWS Jan 16,2025 06:57 pm
కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన చిపెళ్ళి గంగమ్మ అలియాస్ (హెూటల్ గంగమ్మ) అనే 108 సంవత్సరాల వృద్ధురాలు మరణం ఆ గ్రామానికి తీరని లోటు మిగిల్చింది, తనకు 8 మంది సంతానం, వారి అందరికి 70 సంవత్సరాలు పైనే, ఆ గ్రామంలో చిన్న హోటల్ ను దాదాపుగా 50 సంవత్సరాలు పైనే నడిపించింది తన పెట్టె చాయి ఆ ఊరు రైతులు మబ్బునే 4 గంటల సమయంనే తాగితేనే పనులు మొదలు అయ్యేవి అంతలా తను రుచిగా చేసేది, అదే కాదండోయ్ తను మంత్ర సానిగా కూడా చాలా వరకు ప్రసవలు చేసి ఎందరినో కాపాడింది.