Logo
Download our app
వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ
NEWS   Jan 17,2025 02:52 am
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్-8, అసోసియేట్ ప్రొఫెసర్-2, అసిస్టెంట్ ప్రొఫెసర్-28, ట్యూటర్-4, జూనియర్ రెసిడెంట్-18 సివిల్ అసిస్టెంట్ సర్జన్-7 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చింది అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేశవ ప్రసాద్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు తేదీ 20.01.2025 నాడు సమయం 11 గంటలకి రావాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source