రేపు డయల్ యువర్ డీఎం
NEWS Jan 16,2025 05:20 pm
మెట్ పల్లి డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ దేవరాజం తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య 9959225927 నంబర్కు కాల్ చేసి డిపో పరిధిలో సమస్యలను తెలపాలని కోరారు. డిపో అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు.