బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి
NEWS Jan 16,2025 05:15 pm
మెట్ పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన దాదేమియ మాతృమూర్తి ఇటీవల మరణించగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఈరోజు గ్రామంలోని మృతురాలి ఇంట్లో కుటుంబ సభ్యులను పరామర్శించారు. జువ్వాడి కృష్ణారావు వెంట బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లి శేఖర్ గౌడ్, తుమ్మల లింగారెడ్డి, ఎల్లల బాపురెడ్డి, మారంపల్లి రమేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.