నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు
NEWS Jan 16,2025 05:57 pm
చొప్పదండి నియోజకవర్గం ఎంఎల్ఏ మేడిపల్లి సత్యంపై గురువారం ఉదయం మాజీ ఎంఎల్ఏ సుంకే రవిశంకర్ చేసిన వ్యాఖ్యలపై చొప్పదండి యూత్ కాంగ్రెస్ నాయకులు నిప్పులు చెరిగారు. గంగాధరలో విలేకరుల సమావేశం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా చొప్పదండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యజ్ఞేశ్ మాట్లాడుతూ.. నోరు అదుపులో పెట్టుకో రవిశంకర్ ఇష్టం వచ్చినట్టు సత్యం అన్న గురుంచి మాట్లాడితే ఊరుకోం అని ఆయన హెచ్చరించారు.