జిల్లాస్థాయి వాలీబాల్ విజేత మక్కరాజ్ పేట్
NEWS Jan 17,2025 04:10 am
మక్కరాజుపేట్ గ్రామంలో ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్గనైజర్స్ మినాకర్, నీరూడి యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో 30 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ లో మక్కరాజపేట్, గజ్వేల్ జట్లు తలపడగా మక్కరాజపేట జట్టు విజయం సాధించింది. గజ్వేల్ రన్నరప్ గా నిలిచింది.