ఆర్ధంతరంగా ఆగిన భవనాలను పరిశీలన
NEWS Jan 16,2025 05:58 pm
మడకశిర మండలం గుండుమల గ్రామంలో గుడిబండ మండల సమీపంలో అంబేద్కర్ గురుకుల భవన నిర్మాణాలు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో 80% భవనాల నిర్మాణం పూర్తయింది. ఈ భవనాలను గురువారం మాజీ ఎమ్మెల్సీ గుండు మాల తిప్పేస్వామి పరిశీలించారు. అనంతరం అధికారులతో మాజి ఎమ్మెల్సీ మాట్లాడుతూ సకాలంలోనూ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.