జిల్లా ఫోటో, వీడియోగ్రాఫర్స్ కార్యవర్గంలో మెట్ పల్లి ఫోటోగ్రాఫర్లు
NEWS Jan 16,2025 05:51 pm
జగిత్యాల జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గంలో మెట్ పల్లి పట్టణానికి చెందిన జిల్లా ఉపాద్యక్షులుగా రాకేష్, జిల్లా సంయుక్త కార్యదర్శిగా పెరుందూరి శ్రీధర్, జిల్లా డైరెక్టర్ గా రాయ్ అంజి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు SK హుస్సేన్, మెట్ పల్లి పట్టణ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.