Logo
Download our app
రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో కళా ప్రదర్శన
NEWS   Jan 16,2025 05:49 pm
రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతపై ప్రమాదాల నివారణకై హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆట పాటలతో కళాప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంవిఐ, రామారావు అభిలాష్, Rtc, DM సునీత, జిల్లా ప్రవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మాదాడి సుధాకర్ రావు, జగిత్యాల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్, ఎగ్బాల్జ జగిత్యాల డ్రైవర్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source