అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని తాసిల్దార్ కు వినతి
NEWS Jan 16,2025 05:53 pm
రొళ్ల మండలం గుడ్డుగురికి పంచాయతీ జియన్ పాళ్యం గ్రామంలో ఎస్సీ కాలానికి ముఖద్వారం పక్కన డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట చేయడానికి స్థలం కేటాయించాలని రొళ్ల తహసీల్దార్ షేక్షావాలికి దళిత నాయకులు వినతి పత్రం అందించారు. ఈ మడకశిర నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త టి రంగస్వామి, నాయకులు రాఘవేంద్ర, బసవరాజు, సుకేష్, సదాశివ, రంగనాథ్ పాల్గొన్నారు.