వెన్నెల కిషోర్ నా వారసుడు
NEWS Jan 16,2025 10:49 am
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వారసుడు వెన్నెల కిషోర్ అంటూ కితాబు ఇచ్చారు. తన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మ ఆనందం చిత్రం టీజర్ రిలీజ్ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కిషోర్ ను చూస్తే చాలు వెంటనే నవ్వు వస్తుందన్నారు బ్రహ్మి. తనకు నచ్చిన పాత్రలు ఈ మధ్య రావడం లేదన్నాడు. అందుకే కొంత గ్యాప్ వచ్చిందన్నాడు.