ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
NEWS Jan 16,2025 10:29 am
మల్లాపూర్ మండలం శివారు దుబ్బగట్టు ప్రాంతంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. మల్లాపూర్ శివారులోని చెట్టుకు ఓ వ్యక్తి ఊరివేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.