ఆంధ్రా నుంచి నాలాంటి ప్లేయర్లు రావాలి
NEWS Jan 16,2025 10:00 am
యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా నుంచి తన లాంటి యంగ్ ప్లేయర్లు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నాడు. తాను బాగా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. రానున్న టోర్నీలు తనకు ముఖ్యమన్నాడు. ఏపీకి మంచి పేరు తీసుకు వస్తానన్నాడు. కేఎస్ భరత్, హనుమ విహారి, ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు లాంటి ఆటగాళ్లు తనకు స్పూర్తి అని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి తనకు విరాట్ కోహ్లీ ఆదర్శమని అన్నాడు.