సైఫ్ పై దాడి పట్ల తారక్ దిగ్భ్రాంతి
NEWS Jan 16,2025 08:42 am
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురి కావడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జాహ్నవి కపూర్ తో కలిసి తను నటించిన దేవర 1 మూవీలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించాడు సైఫ్ అలీ ఖాన్. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు సైతం త్వరగా కోలుకోవాలని కోరారు.