సీఎంను కలిసిన ఎంపీ బాలశౌరి
NEWS Jan 16,2025 01:53 am
పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాల శౌరి సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది పనులు ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక యూనిట్ గా జల జీవన్ మిషన్ ను అమలు చేయాలని, గ్రామ పంచాయతీల మీద భారం పడకుండా ఉంటుందన్నారు. నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులంటూ ఉండవన్నారు ఎంపీ. డెల్టా రైతాంగం ఎదుర్కొంటున్న సాగు నీటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.