Logo
Download our app
ఘనంగా వైద్యుని జన్మదిన వేడుకలు
NEWS   Jan 15,2025 05:23 pm
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అభినయ్ జన్మదిన వేడుకలు ఆస్పత్రిలో అట్టహాసంగా నిర్వహించి జన్మదిన వేడుకలు శాలువా కప్పి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి, బుచ్చి లింగు సంతోష్ గౌడ్, గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు నాగుల ప్రదీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source