Logo
Download our app
కార్యకర్తలకు అండగా BRS పార్టీ
NEWS   Jan 15,2025 04:00 pm
2 లక్షల పార్టీ ప్రమాద భీమా చెక్ ను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందించారు. కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన BRS పార్టీ మహిళ కార్యకర్త ఆకుల లావణ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా సభ్యత్వ ప్రమాద భీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల విలువ గల చెక్కును కుటుంబ సభ్యులు భర్త ఆకుల లింగన్నకు అందించారు. మాజి మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source