Logo
Download our app
1978-79 ఆత్మీయ సమ్మేళనం
NEWS   Jan 15,2025 03:59 pm
బాల్యం జ్ఞాపకాలను నెమరేసుకొంటూ 45 తర్వాత అందరూ ఒక చోట చేరిన వేళ.. కామారెడ్డి జెడ్పి బాలుర హైస్కూల్ 1978-79లో ఎస్సెస్సి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఓ హోటల్ లో నిర్వహించారు. 10వ తరగతి చదివిన తర్వాత జీవితంలో ఎక్కడెక్కడనో ప్రస్తుతం స్థిర పడ్డారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వరంగల్ విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినీర్ కె . నరసింహ్మ గుట్ట, జెఎన్టియూ రిటైర్డ్ రెజిస్ట్రర్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్, రిటైర్డ్ DFO రాములు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source