ఇది భవనం కాదు కాంగ్రెస్ లెగసీ
NEWS Jan 15,2025 10:48 am
ఢిల్లీలో నూతనంగా ప్రారంభమైన ఏఐసీసీ కార్యాలయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇది పార్టీకి సంబంధించిన భవనం మాత్రమే కాదని కాంగ్రెస్ లెగసీ అని పేర్కొన్నారు. ఇది పార్టీ మ్యూజియం అంటూ కితాబు ఇచ్చారు. దేశ చరిత్ర మొత్తం ఇందులో ఉందన్నారు. దేశం కోసం పునాదులు వేసిందన్నారు. పార్టీ సారథ్యంలోనే రాజ్యాంగం రూపు దిద్దుకుందని చెప్పారు.