జస్టిస్ వినోద్ చంద్రన్ కు పదోన్నతి
NEWS Jan 15,2025 09:39 am
జస్టిస్ కె. వినోద్ చంద్రన్ కు పదోన్నతి లభించింది. ప్రస్తుతం జస్టిస్ వినోద్ చంద్రన్ బీహార్ రాజధాని పాట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన అనుభవం రీత్యా కేంద్ర ప్రభుత్వం భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల మేరేకు జస్టిస్ కు ప్రమోషన్ లభించింది. కీలకమైన తీర్పులు వెలువరించిన చరిత్ర సీజేకు ఉంది. ఆయన రాకతో ప్రధాన న్యాయమూర్తుల సంఖ్య మరింత పెరగనుంది.