Logo
Download our app
సుప్రీంకోర్టులో చంద్ర‌బాబుకు ఊర‌ట
NEWS   Jan 15,2025 08:26 am
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు భారీ ఊర‌ట ల‌భించింది. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కు సంబంధించిన కేసులో బాబు బెయిల్ ర‌ద్దు చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ పై ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది ధ‌ర్మాస‌నం. ఈ దావా చెల్లుబాటు కాదంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో పిటిష‌న్ ను కొట్టి వేస్తున్న‌ట్లు పేర్కొంది. ఇదే స‌మ‌యంలో పిటిష‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న‌ర్ పై సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source