Logo
Download our app
ఎంపీకి విన్నుతంగా ధన్యవాదములు
NEWS   Jan 15,2025 03:40 pm
మొపాల్ మండల కేంద్రంలో నిజామాబాద్ జిల్లా ప్రజల ఎన్నో సంవత్సరాల కల పసుపు బోర్డును ఏర్పాటు చేసిన సందర్భంగా ముగ్గు రూపంలో మొపాల్ గ్రామానికి చెందిన అంగలి లక్ష్మి గంగారెడ్డి దంపతులు మోడికీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కి వినూత్నంగా ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోనే జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు, బోర్డు చైర్మన్ గా అంకాపూర్ కు చెందిన పల్లె గంగారెడ్డిని కేంద్రం నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source