Logo
Download our app
ఆర్మూర్ లో పోస్టర్ల కలకలం
NEWS   Jan 15,2025 08:22 am
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికు ఊహించని షాక్‌ తగిలింది. ఆర్మూర్ లో మరోసారి పోస్టర్ల కలకలం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ వెలిశాయి పోస్టర్లు . రూపాయి వైద్యం, గ్రామానికి 10 ఇళ్లు ఏమయ్యాయని ఎన్నికల హామీలపై ప్రశ్నలు సంధిస్తున్నారు ఆర్మూర్‌ ప్రజలు. ఇందులో భాగంగా ఆర్మూర్ లో మరోసారి పోస్టర్ల కలకలం తెరపైకి వచ్చింది. రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ వెలిశాయి పోస్టర్లు.
⚠️ You are not allowed to copy content or view source