Logo
Download our app
ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం
NEWS   Jan 15,2025 08:16 am
ఢిల్లీలో ఏఐసీసీ నూత‌న కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు ఇత‌ర పార్టీకి చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 5 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు ఈ కార్యాల‌యాన్ని. కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పార్టీల నేతలు, ఆఫీస్ బేరర్ల కార్యాలయాలన్నీ కొత్త ఆఫీసుల‌కు మార‌నున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source