Logo
Download our app
20న యుఎస్ చీఫ్ గా ట్రంప్ ప్ర‌మాణం
NEWS   Jan 15,2025 05:18 am
అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ఈనెల 20వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ మేర‌కు వైట్ హౌస్ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌ధాన‌మంత్రులు, ప్రెసిడెంట్ లు , వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. ట్రంప్ కు న‌మ్మ‌క‌మైన స్నేహితుడిగా ఉన్న భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కూడా విశిష్ట అతిథిగా హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.
⚠️ You are not allowed to copy content or view source