Logo
Download our app
మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
NEWS   Jan 15,2025 06:12 am
రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవితమ్మకు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలు, చేనేత, జౌళి రంగం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లాలని, సత్యసాయిజిల్లా అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలవాలని కాంక్షిస్తున్నాను అని అన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వరస్వామి మంత్రికి దీర్ఘాయుష్షు ఇవ్వాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source