వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు
NEWS Jan 14,2025 03:30 pm
సంక్రాంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించిన మాజీ సర్పంచ్ ఏ లేటి లింగారెడ్డి బహుమతులు అందజేశారు. కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మాజీ సర్పంచ్ యెలేటి లింగారెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. విజేతలకు మొదటి బహుమతి 2వ బహుమతి బహుమతులు అందజేశారు.