Logo
Download our app
మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ
NEWS   Jan 14,2025 09:01 am
జాతీయ పసుపు బోర్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ అని తెలిపారు. ప్రధాని మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన, రైతులు అడుగడుగునా మమ్మల్ని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చాం. రాబోయేది కాషాయ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source