Logo
Download our app
తెలుగు వారి సంస్కృతికి ప్ర‌తీక సంక్రాంతి
NEWS   Jan 14,2025 06:23 am
తెలుగు వారంద‌రి సంస్కృతికి ప్ర‌తీక సంక్రాంతి ప‌ర్వ‌దినం అని పేర్కొన్నారు మంత్రి స‌విత‌. విశిష్ట‌మైన‌ పండుగ ప్ర‌జ‌లంద‌రి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు పాడి పంటలతో విరాజిల్లే పల్లె సీమలు, అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, నగరాలు మరింత కళకళ లాడాలని, తెలుగింటి సంప్రదాయాలను పాటిస్తూ..చేనేత వస్త్రాలను ధరిస్తూ..సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని అన్నారు . ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి.
⚠️ You are not allowed to copy content or view source