Logo
Download our app
ఎమ్మెల్యే సంజ‌య్ గృహ నిర్బంధం
NEWS   Jan 14,2025 04:21 am
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేప‌థ్యంలో పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు, మాజీ మంత్రుల‌ను అదుపులోకి తీసుకుంటున్నారు. కేటీఆర్, హ‌రీశ్ రావుల‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ ను అరెస్ట్ చేశారు. తాము ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నిస్తే అదుపులోకి తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నాడ‌ని ఆరోపించారు సంజయ్.
⚠️ You are not allowed to copy content or view source