Logo
Download our app
బాలుడి గొంతు కోసిన చైనా మాంజా
NEWS   Jan 13,2025 12:44 pm
కమ్మర్‌పల్లిలో చైనా మాంజాతో బాలుడు గొంతుకు గాయం అయిన‌ ఘటన చోటు చేసుకుంది. గాలిలోకి ఎగిరినా గాలిపటం ఒక్క సారిగా తెగి క్రింద పడుతున్న క్రమంలో గాలిపటానికి వున్నా చైనా మాంజా ఆడుకుంటున్న బాలుడుకి గొంతు కోసింది. గాయపడ్డ బాలుడిని గమనించి ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాలుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source