Logo
Download our app
కారు రేస్ లో హీరో అజిత్ రికార్డ్
NEWS   Jan 13,2025 06:09 am
త‌మిళ సినీ న‌టుడు అజిత్ కుమార్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కార్ రేసింగ్ ఈవెంట్ లో ఏకంగా మూడో ప్లేస్ లో వ‌చ్చాడు. పిట్ లేన్ లో త‌న ఫ్యామిలీతో క‌లిసి ఈ విజ‌యాన్ని ఎంజాయ్ చేశాడు. సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఆర్ మాధ‌వ‌న్, శివ కార్తికేయ‌న్ తో పాటు ఉప ముఖ్య‌మంత్రి, న‌టుడు ఉద‌య‌నిధి స్టాలిన్ కంగ్రాట్స్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source