Logo
Download our app
ప్రధాని మోదీ టూర్ ఖ‌ర్చు రూ. 12.50 కోట్లు
NEWS   Jan 13,2025 03:39 am
విశాఖ‌లో ఇటీవ‌లే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌టించారు. ఆయ‌న టూర్ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం మొత్తం రూ. 12.50 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపింది. తొలి విడ‌త‌గా రూ. 5 కోట్లు చెల్లించామ‌ని ఇంకా రూ. 7.50 కోట్లు చెల్లించాల్సి ఉంద‌ని పేర్కొంది. 2150 ఆర్టీసీ బస్సులు, 8 వేల ఆటోలు, 825 ప్రైవేటు బస్సులు, 180 మ్యాక్సీక్యాబ్‌లు వినియోగించారు. 2.60 లక్షల ఆహార పొట్లాలు, నీటి వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source