Logo
Download our app
ఘనంగా స్వామి వివేకానంద జయంతి
NEWS   Jan 12,2025 03:37 pm
మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో వైఎంసీఏ యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source