Logo
Download our app
వివేకానంద స్వామి విగ్రహావిష్కరణ
NEWS   Jan 12,2025 03:57 pm
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో స్వామి వివేకానంద 162వ జయంతి స్వామి వివేకానంద నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త జిన్న సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన యోగి అని, తన ఉపన్యాసాల ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన మహనీయుడని కొనియాడారు.
⚠️ You are not allowed to copy content or view source